Friday, March 28, 2014

నేను కాంగ్రెస్ పార్టీ తరుపున బరీలో ఉన్నా...

నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి బరీలో ఉన్నానని, గత ఎన్నికల్లో వైఎస్సార్ మేరకు నేను పోటీ చేయలేదని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో మాత్రం స్థానికులకే టిక్కెట్ కేటాయించాలని ఆయన కోరారు.

0 comments:

Post a Comment