ఈ ఎన్నికల్లో కూడా టీడీపీ పార్టీ తరుపున కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని, టీడీపీలో 30 సంవత్సరాల నుండి పార్టీ తరుపున ఏనలేని సేవలు అందిస్తున్నానని అన్నారు. అంతేకాదు పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిపారు. టీడీపీ ని విడిపి పెట్టే పరిస్థితి ఏ మాత్రం లేదని తేల్చి చెప్పారు.






0 comments:
Post a Comment